వర్షాలు కురుస్తున్నాయ్.. జాగ్రత్తలు తీసుకోండి

81చూసినవారు
వర్షాలు కురుస్తున్నాయ్.. జాగ్రత్తలు తీసుకోండి
👉🏻లోతట్టు ప్రాంతాలు, చెట్ల కింద, శిథిల భవనాల్లో ఉండొద్దు.
👉🏻స్విచ్ బోర్డులు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
👉🏻వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.
👉🏻నగరాల్లో మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్త అవసరం.
👉🏻ప్రజలు అనవసరంగా బయటకి రావద్దు.
👉🏻విద్యుత్ సమస్యలుంటే అధికారులకు చెప్పాలి..
స్వతహాగా రిపేర్ చేయవద్దు.
>>SHARE IT

సంబంధిత పోస్ట్