సీఎం పర్యటన.. విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

71చూసినవారు
సీఎం పర్యటన.. విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు
సీఎం పర్యటన సందర్భంగా విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గాజువాకలో సిద్ధం సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. దీంతో విశాఖ నుంచి గాజువాక వెళ్లే వాహనాలు ఆటోనగర్‌ వద్ద మళ్లించారు. అనకాపల్లి నుంచి విశాఖ వెళ్లే వాహనాలు శ్రీనగర్‌ వద్ద మళ్లించారు.

సంబంధిత పోస్ట్