మంచిర్యాల నుండి సికింద్రాబాద్ కి అదనపు బస్సు లు

54చూసినవారు
మంచిర్యాల నుండి సికింద్రాబాద్ కి అదనపు బస్సు లు
మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు దసరా పండగ సందర్భంగా, ప్రయాణానికి అనుగుణంగా తేది 13-10-2024 నుండి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా 15 డీలక్స్ బస్ లను మంచిర్యాల నుండి సికింద్రాబాద్ కి నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎస్. జనార్దన్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్