అమ్మ మాట - అంగన్వాడి బాట

52చూసినవారు
అమ్మ మాట - అంగన్వాడి బాట
మంచిర్యాల సంజీవయ్య కాలనీ అంగన్వాడి కేంద్ర అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా శనివారం అక్షరాభ్యాసం పిల్లలకు పలకల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇంద్రావతి, పత్తి సరోజ తల్లులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్