బిసి కమిషన్ లకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలి

65చూసినవారు
బిసి కమిషన్ లకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్ లకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ కమిషన్లు ఎలాంటి జ్యుడీషియల్ అధికారాలు లేకపోవడంతో బీసీలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. వెంటనే జ్యూడిషియల్ అధికారం ఇచ్చి బీసీలకు భరోసా కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్