భీమారం: 19న 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు

72చూసినవారు
భీమారం: 19న 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు
భీమారం మండలంలోని కాజిపల్లి గ్రామంలో ఈ నెల 19న 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వారోత్సవాలు హాజరు కావాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఆహ్వాన పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్