గణేష్ నిమజ్జనం సందర్భంగా రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్

70చూసినవారు
గణేష్ నిమజ్జనం సందర్భంగా రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్
ఈ నెల 17న జరగనున్న గణేష్ నిమజ్జనంలో భాగంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు మంచిర్యాల పట్టణంలోని రౌడీ షీటర్స్ కు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మాట్లాడుతూ నిమజ్జనం రోజున వారి ద్వారా సమస్యలకు ఆస్కారం ఉండవద్దన్నారు. ఎలాంటి గొడవలలో పాల్గొన్న కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్