టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

8868చూసినవారు
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
ఆర్టీసీ ఉన్నత అధికారుల ఆదేశానుసారం తేదీ 18-06-2023 నుండి T9 (60) టికెట్ ప్రవేశపెట్టనున్నట్లు శనివారం మంచిర్యాల డిపో మేనేజర్ రవీందర్ ప్రకటనలో తెలిపారు. T 9 టికెట్ ద్వారా మహిళలు మరియు సీనియర్ సిటిజన్స్ ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు 60 కి. మీ లోపు ప్రయాణం చెయ్యవచ్చు. T 9 టికెట్ రూ. 100 కి ప్రతి కండక్టర్ వద్ద లభిస్తుంది. T9 తో ప్రయాణం వలన 20 నుండి 40 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్