కేంద్ర బడ్జెట్ లో బొగ్గు గని కార్మికులకు మొండిచేయి

79చూసినవారు
కేంద్ర బడ్జెట్ లో బొగ్గు గని కార్మికులకు మొండిచేయి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ స్లాబుల పేరిట మొండిచేయి చూపించిందని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ లతో కార్మికులు మూడు నుంచి నాలుగు నెలల జీతాలను టాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుందన్నారు. దీనిపై కోల్ బెల్ట్ ఎంపీలు స్పందించకపోవడం బాధాకరం అన్నారు.

సంబంధిత పోస్ట్