కోటపల్లి: లారీ డ్రైవర్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

81చూసినవారు
కోటపల్లి: లారీ డ్రైవర్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
కోటపల్లి మండలంలోని షెట్పల్లి గ్రామానికి వేముల లక్ష్మీ రాజం దంపతుల కుమారుడు చేతన్ గ్రూప్ 4 ఫలితాల్లో బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించాడు. చేతన్ సోదరి శ్వేత కూడా ఇటీవల డీఎస్సీలో జిల్లా 23వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. లారీ డ్రైవర్ గా పనిచేసే రాజం ఇద్దరు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల శుక్రవారం గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్