మంచిర్యాల: మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం పట్ల సంబరాలు

74చూసినవారు
మంచిర్యాల: మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం పట్ల సంబరాలు
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం పట్ల ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, రేగుంట క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్