మంచిర్యాల: కమ్యూనిటీ సర్వీస్ శిక్షలో ఆసుపత్రి పరిసరాలు శుభ్రం

62చూసినవారు
మంచిర్యాల: కమ్యూనిటీ సర్వీస్ శిక్షలో ఆసుపత్రి పరిసరాలు శుభ్రం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపుతూ పట్టుపడ్డ 27 మందికి న్యాయస్థానం తీర్పు మేరకు గురువారం స్థానిక మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేశారు. వారం రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రిలో శుభ్రపరిచే పనులు చేయాలని మొదటి అదనపు సివిల్ జడ్జీ పనిష్మెంట్ విధించారు. ట్రాఫిక్ ఏఎస్సై నందయ్య పనులను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్