నస్పూర్: స్పందించిన వార్డు కౌన్సిలర్..

85చూసినవారు
నస్పూర్: స్పందించిన వార్డు కౌన్సిలర్..
నస్పూర్ మున్సిపల్ 6వ వార్డ్ Rk8 కాలనీలో చెట్లు పెరిగి పాములు వస్తున్నాయని సింగరేణి శానిటేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదని వార్డులో నివసిస్తున్న ప్రజలు వార్డ్ కౌన్సిలర్ కు మంగళవారం తెలిపారు. స్పందించిన కౌన్సిలర్ పూదరి కుమార్ బతుకమ్మ, దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని వెంటనే మున్సిపాలిటీ శానిటేషన్ వాళ్ళతో చెట్లను తొలగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్