బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. రోడ్డుపై గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు కళాశాలకు వచ్చే విద్యార్థులు, ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారిని వెంబడిస్తూ దాడికి ప్రయత్నిస్తున్నారు. దీంతో భయాందోళన స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద అరికట్టాలని కోరుతున్నారు.