రేపు మంచిర్యాల డైల్ యువర్ డిపో మేనేజర్

171చూసినవారు
రేపు మంచిర్యాల డైల్ యువర్ డిపో మేనేజర్
మంచిర్యాల డిపో పరిధిలోని ఆయా గ్రామాలు పట్టణ ప్రాంత ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో సమయం, నూతన రోడ్ల గురించి సలహాలు సూచనలు ఇచ్చేందుకుగాను ఈనెల 30న శనివారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు సెల్ నెంబర్ 9959226004 కి ఫోన్ చేసి తెలపాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్