సమ్మర్ లో కోల్డ్ కాఫీ తాగితే బోలెడు ప్రయోజనాలు?

68చూసినవారు
సమ్మర్ లో కోల్డ్ కాఫీ తాగితే బోలెడు ప్రయోజనాలు?
మండే ఎండలకు వేడి కాఫీ బదులు కోల్డ్‌ కాఫీ తాగడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. మెటబాలిక్ రేటు కూడా పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉంటే తగ్గిపోతాయి. ఇందులో కేఫైన్ మెటబాలిజం రేటును పెంచేలా ప్రోత్సహిస్తుంది. క్యాలరీల స్థాయిలను తగ్గించేస్తుంది. దీంతో మూడ్‌ స్వింగ్‌ బాధ ఉండదు. తరచూ ఈ సమస్య వల్ల చాలామంది డిప్రెషన్‌ గురవుతారు. కోల్డ్‌ కాఫీని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది మూడు లెవెల్స్ ని శక్తిని పెంచుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్