మార్చి 15.. Paytm ఫాస్టాగ్ కస్టమర్లు ఏం చేయాలి?

70చూసినవారు
మార్చి 15.. Paytm ఫాస్టాగ్ కస్టమర్లు ఏం చేయాలి?
RBI ఆదేశాల ప్రకారం.. మార్చి 15 తర్వాత Paytm ఫాస్టాగ్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే Paytm ఫాస్టాగ్ వాడేవారు తమ సెక్యూరిటీ డబ్బును కంపెనీ నుంచి వాపసు తీసుకోవాలి. ఇందుకోసం Paytm ఫాస్టాగ్ కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి, ఫాస్టాగ్ ను శాశ్వతంగా తొలగించుకోవాలి. అనంతరం NHAI ఆమోదించిన 39 బ్యాంకుల్లో దేని నుంచైనా కొత్త ఫాస్టాగ్ పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్