ADB అధ్యక్షుడిగా మసాటో కాండా

71చూసినవారు
ADB అధ్యక్షుడిగా మసాటో కాండా
ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు(ADB) 11వ అధ్యక్షుడిగా జపాన్‌కు చెందిన మసాటో కాండా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సమావేశంలో బ్యాంకు గవర్నర్స్ ఈయనను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాండా ప్రస్తుతం జపాన్ ప్రధానమంత్రి సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈయన 2025 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు.