CISCOలో భారీగా ఉద్యోగుల తొలగింపు

73చూసినవారు
CISCOలో భారీగా ఉద్యోగుల తొలగింపు
ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా, టెక్ కంపెనీలలో తొలగింపు కాలం ఇంకా కొనసాగుతోంది. తాజాగా CISCO సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. డిమాండ్ తగ్గడం, సరఫరాలో అంతరాయం కారణంగా కంపెనీ సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొనే పనిలో ఉందట. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 4 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్