‘మాయే చేసి’ లిరికల్ సాంగ్ రిలీజ్ (వీడియో)

4935చూసినవారు
నవీన్ ేడారం దర్శకత్వంలో నందమూరి కల్యాణాణ్‌రామ్ హీరోగా నటిస్తున్నేటెస్ట్ చిత్రం ‘డెవిల్-ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తా మీనన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మాయే చేసి’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సత్య ఆర్‌వీ రాసిన ఈ పాటకు సిద్ శ్రీరామ్ స్వర్ స్వరవరాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్