'మీ టూ' ప్రకంపనలు.. FEFKAకి దర్శకుడు ఆషిక్‌ అబు రాజీనామా

85చూసినవారు
'మీ టూ' ప్రకంపనలు.. FEFKAకి దర్శకుడు ఆషిక్‌ అబు రాజీనామా
మలయాళ సినీ ఇండస్ట్రీలో 'మీ టూ' ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎదురవుతున్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత సినీ పెద్దలకు వ్యతిరేకంగా బాధితులు తమ గళం విప్పుతున్నారు. హేమ కమిటీ నివేదికపై ఇప్పటి వరకు మౌనం వహించిన సినీ దర్శకుడు ఆషిక్ అబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ (FEFKA)కు ఆయన శుక్రవారం రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్