శబ్దం కాలుష్యం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు

72చూసినవారు
శబ్దం కాలుష్యం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు
👉రహదారి ఉపరితలాలను మార్చాలి.
👉నగరాల్లో వాహనాల వేగాన్ని మరింత తగ్గించడం
👉శబ్దాలను కలిగించే వాటిపై తాత్కాలిక నిబంధనలు
👉ప్రభావవంతమైన పట్టణ ప్రణాళిక.
👉వాహన కాలుష్యాన్ని తగ్గించడం, పాదచారులకు, సైక్లిస్టులకు మరింత ఉపయోగపడేలా రోడ్లను మెరుగుపరచాలి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్