తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ

52చూసినవారు
ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో పట్టణంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుద్యోగ కళాకారులు దుకాణాల దగ్గరకు వెల్లి పాటలు పాడుతూ బాధితులను ఆదుకోవాలని కోరుతూ శనివారం విరాళాలు సేకరించారు. మానవతా దృక్పథంలో తమ వంతు సాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్