ఈనెల 28న మెదక్​లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు

61చూసినవారు
ఈనెల 28న మెదక్​లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రాధాన్యతనిస్తూ ఈనెల 28వ తేదీన జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం, పీఎన్​ఆర్​ స్టేడియంలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, కీరడల శాఖ అధికారి వై. దామోదర్​రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి యువజనోత్సవాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్