వన్యప్రాణుల సంరక్షణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలి

55చూసినవారు
మెదక్ జిల్లా అటవీ సంపదను అక్రమంగా తరలిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవని రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు. రామాయంపేటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఎలాంటి నిప్పులు చెలరేగినా ఫారెస్ట్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించాలని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్