పొలంపల్లిలో ఘనంగా నిమజ్జన వేడుకలు

949చూసినవారు
పొలంపల్లిలో ఘనంగా నిమజ్జన వేడుకలు
చేగుంట మండలం పొలం పల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక యువకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో శాంతిభద్రతలు విరియాలని పాడిపంటలతో గ్రామం సబ్ శ్యామలం కావాలని గణనాథుని కోరుకున్నట్లు యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్