మెదక్ జిల్లాలో భారీ వర్షం

61చూసినవారు
మెదక్ జిల్లాలో  భారీ వర్షం
మెదక్ జిల్లా నార్సింగి మండలంలో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన వర్షం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీ వర్షానికి పలు గ్రామాలలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వారం రోజులుగా ఎండిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్