యూపీలో భారీ అగ్నిప్రమాదం.. వ్యాపించిన దట్టమైన పొగలు

70చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఖోడా ప్రాంతంలోని ఓ గోదాములో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్