ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

51చూసినవారు
ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ సహా ఇతర టీడీపీ నేతల కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై వైసీపీ ఫిర్యాదులు చేస్తోంది. ఇప్పటివరకు 150కు పైగా వైసీపీ ఫిర్యాదులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్