టిప్పర్ ఢీ.. బైకర్ స్పాట్‌డెడ్ (వీడియో)

57చూసినవారు
కర్ణాటక ఉడిపిలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రముఖ యక్షగాన కళాకారుడు ప్రభాకర ఆచార్య (62) మరో వ్యక్తితో కలిసి బైక్‌పై బయల్దేరారు. పేరంపల్లి నుంచి అంబగిలు ప్రధాన రహదారి వైపు వెళ్తుండగా వారి బైక్‌ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం కింద పడిన వారిపై నుంచి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్ చక్రాల కింద నలిగి ప్రభాకర ఆచార్య చనిపోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్