అవినాష్ రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..

72చూసినవారు
అవినాష్ రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..
కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై మూడు కేసులు ఉన్నాయి. ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడిలో 2010లో గనులు, భూగర్భశాఖకు సంబంధించి కట్టాల్సిన పన్నులు ఎగవేయడంతో ఓ కేసు పర్లాఖిమిడి కోర్టులో నడుస్తోంది. 2012లో ఆస్తుల మోసంపై మరోకేసు నమోదైంది. ఒడిశాలో ఐటీకి సంబంధించి (రూ.18 లక్షలు) ఓ కేసు ఉంది. అలాగే కమర్షియల్ ట్యాక్స్‌కు సంబంధించి (రూ.16.86 లక్షలు) మరో కేసు ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్