నేడు చంద్రబాబు పుట్టిన రోజు

2623చూసినవారు
నేడు చంద్రబాబు పుట్టిన రోజు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు తన 75వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్