ఇచ్చిన మాటకు కట్టుబడిన కేసీఆర్

2207చూసినవారు
ఇచ్చిన మాటకు కట్టుబడిన కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించడంతో నిజాంపేట మండల పరిధిలోని జెడ్ చెరువు తాండ గ్రామంలో తండావాసులు కేసీఆర్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్