మెదక్: మండలస్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశం

72చూసినవారు
మెదక్: మండలస్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశం
మెదక్ మండల కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరికి ఎండీఎం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీటింగ్ మంగళవారం నిర్వహించడం జరిగినది. ఈ మీటింగ్ లో పాఠశాలలో మధ్యాహ్న భోజనంకు సంబందించిన వంట విషయంలో నాణ్యత, బియ్యం నిల్వ చేయడంలో జాగ్రత్తలు, వంట వండేవాళ్ళు శుభ్రత పాటించాలని ప్రధానోపాధ్యాయులకు ఎండీఎం సూచనలు ఇవ్వడం జరిగినది.

సంబంధిత పోస్ట్