నర్సాపూర్: గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్

76చూసినవారు
6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ అన్నారు. నర్సాపూర్ లోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్