పాపన్నపేట, అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ గుప్తపై రైతులు దాడి చేయడం అమానుషమని పాపన్నపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గజవాడ రాజేశ్వర్ గుప్తా, పట్టణ కార్యదర్శి బెజుగం విటలేశ్వర్ గుప్తా, కార్యదర్శి మరుమల్ల అశోక్ గుప్తా, కోశాధికారి మన్నెం రాజ్ కుమార్ గుప్తా, నాయకులు రామారపు, రవీందర్ గుప్తా, పార్శీ నర్సింలు గుప్తా, మునిగాల రాజేందర్ గుప్తాలు మంగళవారం తీవ్రంగా ఖండించారు.