మెదక్ జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేసినటువంటి వికలాంగులకు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున నిమ్మరసం ఇచ్చి మొదటిరోజు దీక్షను విరమింపజేసిన బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం ఆరువేల రూపాయలు పెంచి వెంటనే మంజూరు చేయాలని, ఉచిత బస్సు ప్రయాణానికి బస్ పాసులు ఇవ్వాలని, ఎలక్ట్రికల్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.