వన మహోత్సవంలో భాగంలో మెదక్ జిల్లా కలెక్టరేట్ సముదాయ ఆవరణలో రాష్ట్ర దేవదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, సిబ్బందితో కలిసి మంత్రి కొండ సురేఖ మొక్కలు నాటారు.