పిడుగుపాటుకు ట్రాన్స్ఫార్మర్ దగ్ధం

67చూసినవారు
చిన్న శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం శుక్రవారం కురిసింది. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ పై పిడుగు పడటంతో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్