నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జెడ్పీటీసీ

959చూసినవారు
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జెడ్పీటీసీ
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో నిరుపేద కుటుంబం చెందిన కమ్మరి నాగకన్య (50)సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఆయన సన్నితుల ద్వారా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సహాయం కింద దహన సంస్కారాలకొరకై 5వేల రూపాయలఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులు జెడ్పిటిసి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్