చిలిపిచెడ్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

75చూసినవారు
చిలిపిచెడ్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం పేదలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కులను అందుకున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్