పుస్తె మెట్టెల అందజేత

83చూసినవారు
పుస్తె మెట్టెల అందజేత
మెదక్ జిల్లా శివంపేట్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రీ బీర్తి భాగ్యలక్ష్మి_దశరథ కూతురు అనూష వివాహానికి పుస్తె మెట్టెలను గురువారం బండారి సంతోష గంగాధర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజిఆర్ యువసేన అధ్యక్షుడు కుమ్మరి నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి నాగేష్, పెద్దపులి సతీష్ బండారి నాగేష్, అందే నర్సింలు, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you