అపర మేధావి ఐన్‌స్టీన్ మెదడు చోరీ

81చూసినవారు
అపర మేధావి ఐన్‌స్టీన్ మెదడు చోరీ
మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని ఐన్‌స్టీన్ కోరారు. అయితే, ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్‌స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే.. ఆయన మెదడును దొంగిలించాడు. ఐన్‌స్టీన్ కుటుంబికుల అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్