కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం

76చూసినవారు
కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం
కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అలప్పుజ జిల్లాలో రెండు చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఎడత్వ గ్రామ పంచాయతీలోని 1వ వార్డులో, చెరుతన గ్రామ పంచాయతీలోని 3వ వార్డులోని మరో ప్రాంతంలో పెంచుతున్న బాతులకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. దీని నివారణ చర్యలపై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్