ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆవిష్కరణలు

63చూసినవారు
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆవిష్కరణలు
ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన 2 సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఐన్‌స్టీన్ ప్రతిపాదించారు. అతను తత్త్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు. ప్రపంచంలో అత్యంత ప్రముఖ ఫార్ములా ఐన మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E=mc² ను కనిపెట్టాడు. క్వాంటం థియరీ పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు 1921లో భౌతికశాస్త్రంలో ఐన్‌స్టీన్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు.

సంబంధిత పోస్ట్