ఐన్‌స్టీన్‌కు జీవించాలని ఉన్నా సర్జరీ చేయించుకోలేదు

80చూసినవారు
ఐన్‌స్టీన్‌కు జీవించాలని ఉన్నా సర్జరీ చేయించుకోలేదు
ఐన్‌స్టీన్‌కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే, తనకు బలవంతంగా, కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానం ఇచ్చారు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు.

సంబంధిత పోస్ట్