ఈ నెల 9న రైతు ధర్నా కార్యక్రమం

54చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో ఈ నెల 9న రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు హాజరవుతారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ధర్నాకు సంబంధించిన స్థల పరిశీలన చేసామన్నారు. పెద్ద ఎత్తున రైతులు హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్