మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వెల్దుర్తి మండలం శేరీల గ్రామానికి చెందిన ప్రవీణ్ కి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 27, 000 /- రూపాయల చెక్కును, వెల్దుర్తికి చెందిన లింగం గౌడ్ కి 60, 000/- రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సోమవారం అందజేశారు.