మెదక్ జిల్లా నూతనంగా ఎన్నికైన కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు సారా మల్లేశం కురుమ కి కార్యవర్గం సభ్యులు అందరూ మంగళవారం సన్మానించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు. కురుమ నవీన్ కురుమ. మండల యూత్ అధ్యక్షులు డి శ్రీశైలం కురుమ. జిల్లా కార్యవర్గ సభ్యులు చిగురు ఎల్లేష్ కురుమ. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆనంద్ కురుమ. మండల ఉపాధ్యక్షులు జక్కుల శ్రీశైలం కురుమ. సారా భాస్కర్ కురుమ. అంజనేయులు కురుమ. దేవర ప్రభాకర్ కురుమ. మండల కార్యవర్గ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.