అధికారులతో స్థానికుల వాగ్వాదం

55చూసినవారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడా ఐలాపూర్ కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలో బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తుల నడుమ ఆదివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చిందని అయినా కూల్చివేతలు చేపట్టడం సరైనది కాదని పోలీసులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్